Posts Tagged ‘Trinetra’

Lingastakam – లింగాష్టకమ్

Sunday, November 22nd, 2009

Sivaబ్రహ్మమురారి సురార్చిత లింగం – నిర్మల భాసిత శోభిత లింగం|
జన్మజ దు:ఖ వినాశక లింగం – తత్ర్పణమామి సదాశివ లింగం||

దేవముని ప్రవరార్చిత లింగం – కామదహన కరుణాకర లింగం|
రావణదర్ప వినాశక లింగం – తత్ర్పణమామి సదశివ లింగం||

సర్వసుగంద సులేపిత లింగం – బుద్దివివర్ధన కారణ లింగం|
సిద్ధ సురాసుర వందిత లింగం – తాత్ర్పణ మామి సదశివ లింగం|| (more…)

Tags: , , , ,
Posted in Ashtakam | Comments Off

Sri Shiva Ashtothara Shata Namavali – శ్రీ శివ అష్టోత్తర శతనామావళి

Tuesday, November 17th, 2009

Lord Shivaశ్రీ శివ అష్టోత్తర శతనామావళి

సోమవారం

ఓం శివాయ  నమ:
ఓం మహేశ్వరాయ  నమ:
ఓం శంభవే  నమ:
ఓం పినాకినే  నమ:
ఓం శశిశెఖరాయ  నమ:
ఓం వామదేవాయ  నమ:
ఓం విరూపాక్షయ  నమ:

ఓం కపర్దినె  నమ:
ఓం నీలలోహితాయ నమ:
ఓం శంకరాయ  నమ:
ఓం శూలపాణినే  నమ: (more…)

Tags: , , , , , ,
Posted in Shata Namavali | Comments Off