Posts Tagged ‘pancharatnamulu’

Sri Ganesha Pancharatnamulu

Sunday, November 15th, 2009

Ganesh 2 - శ్రి గణేశ పంచరత్నములు
(శ్రీశంకర భగవత్పాద విరచితం)

ముదా కరాత్తమోదకం సదా విముక్తి సాధకం
సలాధరా వతంసకం విలాసిలోకరక్షకం
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకంనతా
శుభా శునాశకం నమామి తం వినాయకం ||

నతేతరా తిభీకరం నవోదితార్కభాస్వరం |
నమత్సురారినిర్జరం నతాధికా పదుద్దరం |
సురేశ్వరం నిదీశ్వరం గజేశ్వరం |
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరన్తరమ్ ||

సమస్తలోక శంకరం నిరస్తదైత్యకున్జరం
దరేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరం |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ || (more…)

Tags: , , , , , ,
Posted in Mantras | 2 Comments »