Posts Tagged ‘andhra pradesh’

Shri Venkateshastakam – శ్రీ వేంకటేశాష్టకమ్

Saturday, November 21st, 2009

Sri Venkateshwaraశేషాద్రివాసం శరదిందుహాసం శృంగారమూర్తిం శుభదానకీర్తిం
శ్రీ శ్రీనివాసం శివదేవసేవ్యం శ్రీ వేంకటేశం శిరసా నమామి.

సప్తాద్రి దేవం సురారాజ సేవ్యం సంతపనాశం సువిలాస కోశం
సప్తాశ్వ భాసం సుమనోజ్ఞ భూషం శ్రీ వేంకటేశం శిరసా నమామి.

భూలోకపుణ్యం భువణైక గణ్యం భ్యోగీంద్ర చక్ర భవరోగ వైద్యం
భాస్వత్కిరీటం బహు భాగ్యవంతం శ్రీ వేంకటేశం శిరసా నమామి.

లోకాంత గంగం లయకారమిత్రం లక్ష్మి కళత్రం లతితాబ్జ నేత్రం
శ్రీ విష్ణు దేవం సుజనైక గమ్యం శ్రీ వేంకటేశం శిరసా నమామి (more…)

Tags: , , , , , , , , , ,
Posted in Ashtakam | Comments Off

Sri Venkateshvara Ashtothara – శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి

Tuesday, November 17th, 2009

Venateshwaraశ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి

శనివారము

ఓం  శ్రీ వేంకటేశ్వరాయ  నమః
ఓం  శ్రీనివాసాయ  నమః
ఓం  లక్ష్మీపతయే  నమః
ఓం  అనమయాయ నమః
ఓం  అమృతాంశాయ  నమః
ఓం  జగద్వంద్యాయ  నమః
ఓం  గోవిందాయ  నమః
ఓం  శాశ్వతాయ  నమః (more…)

Tags: , , , , ,
Posted in Shata Namavali | Comments Off

Sri Ganesha Pancharatnamulu

Sunday, November 15th, 2009

Ganesh 2 - శ్రి గణేశ పంచరత్నములు
(శ్రీశంకర భగవత్పాద విరచితం)

ముదా కరాత్తమోదకం సదా విముక్తి సాధకం
సలాధరా వతంసకం విలాసిలోకరక్షకం
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకంనతా
శుభా శునాశకం నమామి తం వినాయకం ||

నతేతరా తిభీకరం నవోదితార్కభాస్వరం |
నమత్సురారినిర్జరం నతాధికా పదుద్దరం |
సురేశ్వరం నిదీశ్వరం గజేశ్వరం |
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరన్తరమ్ ||

సమస్తలోక శంకరం నిరస్తదైత్యకున్జరం
దరేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరం |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ || (more…)

Tags: , , , , , ,
Posted in Mantras | 2 Comments »