Sri Shiva Ashtothara Shata Namavali – శ్రీ శివ అష్టోత్తర శతనామావళి

November 17th, 2009
0

Lord Shivaశ్రీ శివ అష్టోత్తర శతనామావళి

సోమవారం

ఓం శివాయ  నమ:
ఓం మహేశ్వరాయ  నమ:
ఓం శంభవే  నమ:
ఓం పినాకినే  నమ:
ఓం శశిశెఖరాయ  నమ:
ఓం వామదేవాయ  నమ:
ఓం విరూపాక్షయ  నమ:

ఓం కపర్దినె  నమ:
ఓం నీలలోహితాయ నమ:
ఓం శంకరాయ  నమ:
ఓం శూలపాణినే  నమ:
ఓం ఖట్వాంగినే  నమ:
ఓం విష్ణువల్లభాయ  నమ:
ఓం శపివిష్టాయ  నమ:
ఓం అంబికానాధాయ  నమ:
ఓం శ్రీకంఠాయ  నమ:
ఓం శివప్రియాయ  నమ:
ఓం ఉగ్రాయ  నమ:
ఓం కపాలెనే  నమ:
ఓం కామారినే  నమ:
ఓం అందకసురసూదనాయ  నమ:
ఓం గంగాదరాయ  నమ:
ఓం లలాటాక్షయ  నమ:
ఓం కాలకాలాయ  నమ:
ఓం కృపానిధయే  నమ:
ఓం భీమాయ  నమ:
ఓం పరశుహస్తాయ  నమ:
ఓం మృగపాణినే
ఓం జటాధరాయ నమః
ఓం కైలాసవాసివే నమ:
ఓం కపచినే నమః
ఓం కఠోరాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమ:
ఓం వృషాంకాయ నమః
ఓం సామప్రియాయ నమః
ఓం సవ్రమయాయ నమః
ఓం త్రయూమూర్తయే నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం పరమాత్మాయ నమ:
ఓం సోమసూర్యాగ్నిళోచనాయ నమః
ఓం హవిషే నమః
ఓం యజ్ఞమయాయ నమః
ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓంవిశ్వేశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమ:
ఓం గణనాధాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం హిరణ్యరేతాయ నమః
ఓం దుర్ధర్షాయ  నమః
ఓం గిరిశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిదన్వినే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం కృత్తివాసయ నమః
ఓం పురారతయే నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమధాధిపాయ నమః
ఓం మృత్యుంజయాయ  నమ:
ఓం సూక్షతనవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగదురవే నమః
ఓం చారువిక్రమ్మయ్ నమః
ఓం రుద్రాయ్ నమః
ఓం భూతపతే నమః
ఓం స్ధాణవే నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్ఠమూర్తయే నమః
ఓం సాత్త్వికాయ నమః
ఓంశుద్దవిగ్రహాయ శాశ్వతాయ నమః
ఓం ఖండపరశవే నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమొచకాయ  నమః
ఓం మృడాయ నమః
ఓం పశుపతయే  నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ  నమః
ఓం అవ్యయాయ నమః
ఓం గరియే నమః
ఓం పూషదంతభేత్రే  నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం దక్షడ్వరగరాయ నమః
ఓం గరాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమేశ్వరాయ నమ:

Tags: , , , , , ,
Posted in Shata Namavali | Comments Off

Comments are closed.

Subscribe Feed Subscribe feed

Our Sponsors

Ad 2 Ad 3 Ad 4
Follow me on twitter