Sri Ayyappa Ashtothara Shata Namavali – శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామవళి

November 19th, 2009
0

ayyappa-swamiశ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామవళి

బుధవారం

ఓం  మహాశస్త్రే  నమః
ఓం  మహాదేవాయ  నమః
ఓం  మహాదేవసుతాయ  నమః
ఓం  అవ్యయాయ  నమః
ఓం  లోకకర్త్రే  నమ:
ఓం  లోకహర్త్రే  నమః
ఓం  పరాత్పరాయ నమః
ఓం  త్రిలోకరక్షకాయ నమః
ఓం  ధన్వినే  నమః
ఓం  తపస్వినే నమః
ఓం  భూతసైనికాయ  నమః
ఓం  మంత్రవేదినే  నమః
ఓం  మహావేదినే  నమః
ఓం  మారుతాయ  నమః
ఓం  జగదీశ్వరాయ  నమః
ఓం  లోకాధ్యక్షాయ  నమః
ఓం  అగ్రగన్యే  నమః
ఓం  శ్రీమతే  నమః
ఓం  అప్రమేయపరక్రామాయ  నమః
ఓం  సింహారూధాయ  నమః
ఓం  గజారూధాయ నమః
ఓం  గయారూఢాయ నమః
ఓం  మహేశ్వరాయ నమః
ఓం  నానావస్త్రధరాయ  నమః
ఓం  అనఘాయ  నమః
ఓం  నానావిద్యావిశారదయ నమః
ఓం  వీరాయ  నమః
ఓం  భూతేశాయ  నమః
ఓం  భృతిదాయ  నమః
ఓం  భుజంగాభరణోత్తమాయ నమః
ఓం ఇక్షుధనినే  నమ:
ఓం  పుష్పబాణాయ  నమః
ఓం  మహారూపాయ  నమః
ఓం  మహాప్రభవే నమః
ఓం  మాయాచేవీసుతాయ నమః
ఓం  మాన్యాయ నమః
ఓం  మహాన్వితాయ నమః
ఓం మహాగుణాయ  నమః
ఓం  మహాకృపాయ నమః
ఓం  మహారుద్రాయ నమః
ఓం  వైష్ణవాయ  నమః
ఓం  విష్ణుపూజకాయ  నమః
ఓం  విఘ్నేశ్వరాయ నమః
ఓం  వీరభద్రేశాయ నమః
ఓం  భైరవాయ నమ:
ఓం  షణ్ముఖధృవాయ  నమః
ఓం  మేరుశృంగ  నమః
ఓం   సమాసీనాయ  నమః
ఓం   మునిసంఘనిషేవితయ నమః
ఓం   దేవాయ  నమ:
ఓం   భద్రాయ నమః
ఓం  జగన్నాదాయ  నమః
ఓం  గణనాదాయ  నమః
ఓం   గణేశ్వరాయ  నమః
ఓం   మహాయోగినే  నమః
ఓం  మహామాయినే  నమః
ఓం  మహజ్ఞానినె  నమః
ఓం  మాహాస్థిరాయ  నమః
ఓం  దేవశాస్త్రే  నమః
ఓం   భూతశాస్త్రే నమః
ఓం  నాగరాజాయ  నమః
ఓం  నాగకేశాయ  నమః
ఓం  వ్యోమకేశాయ  నమః
ఓం  సనాతనాయ  నమః
ఓం  సగుణాయ  నమః
ఓం  నిర్గుణాయ నమః

Tags: , , , ,
Posted in Shata Namavali | Comments Off

Comments are closed.

Subscribe Feed Subscribe feed

Our Sponsors

Ad 2 Ad 3 Ad 4
Follow me on twitter