ఓం దుర్గాయై నమః
ఓం శివయై నమః
ఓం మహాలక్ష్మియై నమ:
ఓం చండికాయై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం సర్వలోకెశ్యై నమః
ఓం సర్వతీర్ధామయ్యై నమః
ఓం పుణ్యాయై నమః Read the rest of this entry »
శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి
శనివారము
ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం లక్ష్మీపతయే నమః
ఓం అనమయాయ నమః
ఓం అమృతాంశాయ నమః
ఓం జగద్వంద్యాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం శాశ్వతాయ నమః Read the rest of this entry »
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి
శుక్రవారం
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్దాయై నమః
ఓం సురభ్యే నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః Read the rest of this entry »
గణపతి శ్లోకములు
తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్|
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాథిప నీకు మ్రొక్కెద|| Read the rest of this entry »
శ్రి గణేశ పంచరత్నములు
(శ్రీశంకర భగవత్పాద విరచితం)
ముదా కరాత్తమోదకం సదా విముక్తి సాధకం
సలాధరా వతంసకం విలాసిలోకరక్షకం
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకంనతా
శుభా శునాశకం నమామి తం వినాయకం ||
నతేతరా తిభీకరం నవోదితార్కభాస్వరం |
నమత్సురారినిర్జరం నతాధికా పదుద్దరం |
సురేశ్వరం నిదీశ్వరం గజేశ్వరం |
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరన్తరమ్ ||
సమస్తలోక శంకరం నిరస్తదైత్యకున్జరం
దరేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరం |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ || Read the rest of this entry »