Sri Ganesha Pancharatnamulu
November 15th, 2009
శ్రి గణేశ పంచరత్నములు
(శ్రీశంకర భగవత్పాద విరచితం)
ముదా కరాత్తమోదకం సదా విముక్తి సాధకం
సలాధరా వతంసకం విలాసిలోకరక్షకం
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకంనతా
శుభా శునాశకం నమామి తం వినాయకం ||
నతేతరా తిభీకరం నవోదితార్కభాస్వరం |
నమత్సురారినిర్జరం నతాధికా పదుద్దరం |
సురేశ్వరం నిదీశ్వరం గజేశ్వరం |
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరన్తరమ్ ||
సమస్తలోక శంకరం నిరస్తదైత్యకున్జరం
దరేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరం |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ||
అకించనా ర్తిమార్జనం చిరంతనోక్తిభాజనం
పురారిపూర్వనందనం సురారిగర్వచర్వణం |
ప్రపంచ నాశభీషణం ధనన్జయాధిభూషణం
కపోలదానవారణం భజే పురాణవారణం ||
నితాంతకాంత దంతకాంతి మంతకాంతకాత్మజం |
అచింత్యరూప మంతహీన మంతరాయకృంతనం |
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
మేకదంత మేవ తం విచింతయామి నంతతమ్ ||
మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం
అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోచిరాత్ ||
Tags: andhra pradesh, ganesh, god, india, Mantras, pancharatnamulu, telugu
Posted in Mantras | 2 Comments »





Cool.
I like the this article. I want to contribute.