Contact Us
August 28th, 20090
మీ అభిప్రాయాలు మరియు సలహాలు ఎల్లప్పుడూ మేము ఆహ్వానిస్తున్నాము. మీరు చేసిన ప్రతీ సలహా, సూచన మన ఈ తెలుగు భాషా వ్యాప్తికి దోహదపడుతుంది. పంపే ప్రతీ మెస్సేజ్‌ను మేము క్షున్నంగా చదువుతాము. కొన్ని సందర్బాలలో జవాబు ఇవ్వడం ఆలస్యం అవ్వొచ్చు. మీ యొక్క ప్రతీ ఉత్తరం మేము క్షున్నంగా చదివి సాధ్యాసాధ్యాలు ఆలోచించి తగువిధంగా స్పందిస్తాము. ప్రతీ ఒక్కరు ఈ తెలుగు భాషను కాపాడుకొంటూ, విశ్వవ్యాప్తం చేయడానికి తమవంతు కృషి చేయాలని ప్రార్థన.




