Sunday, November 22nd, 2009
బ్రహ్మమురారి సురార్చిత లింగం – నిర్మల భాసిత శోభిత లింగం|
జన్మజ దు:ఖ వినాశక లింగం – తత్ర్పణమామి సదాశివ లింగం||
దేవముని ప్రవరార్చిత లింగం – కామదహన కరుణాకర లింగం|
రావణదర్ప వినాశక లింగం – తత్ర్పణమామి సదశివ లింగం||
సర్వసుగంద సులేపిత లింగం – బుద్దివివర్ధన కారణ లింగం|
సిద్ధ సురాసుర వందిత లింగం – తాత్ర్పణ మామి సదశివ లింగం|| (more…)
Tags: Garala Kantha, god, india, Siva, Trinetra
Posted in Ashtakam | Comments Off
Saturday, November 21st, 2009
శేషాద్రివాసం శరదిందుహాసం శృంగారమూర్తిం శుభదానకీర్తిం
శ్రీ శ్రీనివాసం శివదేవసేవ్యం శ్రీ వేంకటేశం శిరసా నమామి.
సప్తాద్రి దేవం సురారాజ సేవ్యం సంతపనాశం సువిలాస కోశం
సప్తాశ్వ భాసం సుమనోజ్ఞ భూషం శ్రీ వేంకటేశం శిరసా నమామి.
భూలోకపుణ్యం భువణైక గణ్యం భ్యోగీంద్ర చక్ర భవరోగ వైద్యం
భాస్వత్కిరీటం బహు భాగ్యవంతం శ్రీ వేంకటేశం శిరసా నమామి.
లోకాంత గంగం లయకారమిత్రం లక్ష్మి కళత్రం లతితాబ్జ నేత్రం
శ్రీ విష్ణు దేవం సుజనైక గమ్యం శ్రీ వేంకటేశం శిరసా నమామి (more…)
Tags: andhra pradesh, Balaji, Edukondalavadu, god, india, Kadapa, Original, Tirumala, Tirupati, Venkateshwara, Vishnu
Posted in Ashtakam | Comments Off
Friday, November 20th, 2009
శ్లో|| అంబా శాంభవి చంద్రమౌళి రబలా వర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రిణయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మి ప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ ! శ్రీ రాజరాజేశ్వరి.
శ్లో|| అంబా మోహిని దేవతా త్రుభువనీ ఆనంద సంధాయనీ
వాణి పల్లవపాణి వేణు మురళిగాన ప్రియాలోలినీ
కళ్యాణి ఉడు రాజబింబ వదనా ధూమ్రాక్ష సంహారిణి
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి.
శ్లో|| అంబానూపుర రత్న కంకణధరీ కేయూర హేరావళి
జాతి చంపక వైజయంతి లహరీ గ్రైవేయ వైరాజితా
వీణా వేణువినోద మండితకరా వీరాసనే సంస్ధితా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ (more…)
Tags: Godess, Grace, india, Love, Raja Rajeshwari
Posted in Ashtakam | Comments Off